Saturday, August 22, 2015

మగతనం అనే జాడ్యాన్ని చంపేసి, మనిషితనంతో మళ్ళీ పుట్టరా మగాడా.!

3:08 AM Posted by avinash.pudota No comments
మగాడు అంటే 6 1/2 అంగుళాల అహంకారం కాదురా వెధవా..  

ఓ అమ్మ కడుపును చీల్చుకొచ్చిన  చీమూ, నెత్తురు అని గుర్తుపెట్టుకో..! 

అమ్మాయితో కనెక్షన్ కేవలం vaginaతో కాదు, wombతో అని తెలుసుకో..! 

మగాడు అంటే మనిషే అని, చెప్పుకొనే రోజు తేకురా చెత్త నా........!! 

సెక్స్ అంటే ఎక్స్చేంజి ఆఫర్లో దొరికే ప్రొడక్ట్‌ కాదురా..! 

flipkart లో దొరికే ఎండ్ సీజన్‌ సేల్ కాదురా..! 

its an extreme level of love and way of emotion.. 

అది ఓ spirtial కనెక్టివిటీ అని తెలుసుకోరా జీవశ్ఛవం...! 


నిన్నుచూసి మరణం కుడా సిగ్గుపడి అసహ్యించుకుందేమో.!? అందుకే ఇంకా నీ దరికి రాలేదే ..! 

ఎప్పుడో నీ ఉనికిని కోల్పోయి, మెకానికల్ లైఫ్ కి  బానిసై,  సహజత్వాన్ని కోల్పోయిన మనిషీ... 

ఇకనైనా మేలుకోకపోతే నిన్ను  ముందు తరాలు కూడా క్షమించవురా...! 

ఉహూ.. ఒంటి నిండా కామంతో  నిండిన నీకెందుకురా Porn బ్యాన్  అయ్యిందన్న బాధ..!?

 నీలోని బూతుకీ.. నీలోని లోతుకీ..   సాటిరాదే ఏదీ...! 

ఆలయాల్లో శిల్పాలని పోర్న్ తో పోల్చే నీకు అమ్మతనం, ఆడతనం తెలుస్తుందని అనుకోడం  
మూర్ఖత్వమే...! 

బ్రాహ్మణత్వం కులం కాదురా గుణం..! అది నీకు లేదు..! రాదూ..!! 

నిన్ను చూసి మగాడిగా సిగ్గు పడాలో... అసలు మనిషిగా సిగ్గు పడాలో... అర్థం కావట్లేదురా..! 

వీలైతే మారు, లేకపోతే చచ్చిపో..! చాలామంది నీ గాంభీర్యాన్ని చూసి మనిషి అనుకున్న మూర్ఖులం  ఉండనే ఉన్నాం..!

 RIP పెట్టి... 

ఓ పేరున్నోడు పోయాడని  క్యాండిల్ వెలిగిస్తాం..!!               


                                           
                                       ---- Srujanreddy Pingili

0 comments:

Post a Comment